Electrocution | ఓ పెళ్లి ఊరేగింపు (Wedding procession) నిరుపేద విద్యార్థి (Poor student) ప్రాణాలు తీసింది. ఊరేగింపులో కరెన్సీ నోట్లు (Currency notes) వెదజల్లడంతో ఆ నోట్లు ఏరుకోబోయిన బాలుడు విద్యుత్ షాక్ (Electrocution) కు గురై ప్రాణాలు కోల్పోయాడు.