Supreme Court | సీబీఎస్ఈ బోర్డు (CBSE Board) పరిధిలో ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులకు త్రిభాషా విధానం (Three Language Principle) నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఏడాది 7, 8, 9వ తరగతి విద్�