Third Wave Coffee Shop: బెంగుళూరులోని థార్డ్వేవ్ కాఫీ షాప్‌లో ఉన్న వాష్‌రూమ్‌లో రహస్య కెమెరాను గుర్తించారు. ఈ కేసులో ఆ షాపులో పనిచేసే 23 ఏళ్ల ఉద్యోగిని అరెస్టు చేశారు.
Third Wave Coffee | బెంగళూరులోని ఓ ప్రముఖ కాఫీ షాపులో పని చేస్తున్న ఓ ఉద్యోగి అత్యంత నీచమైన చర్యకు పాల్పడ్డాడు. లేడీస్ వాష్‌రూమ్‌లోని డస్ట్‌బిన్‌లో సెల్‌ఫోన్‌ను ఉంచాడు. ఆ మొబైల్‌ను ఫ్లైట్ మోడ్‌లో ఉంచి, కెమె