భూ భారతి పోర్టల్‌లో ప్రభుత్వ భూములకు రక్షణ కరువు.. మంగళ్పల్లిలో 4.25 ఎకరాల సర్కార్ భూమికి ఎసరు.. తనకు తెలియకుండానే పాస్‌బుక్ వచ్చిందన్న తహసీల్దార్.
రాష్ట్రంలో 22A పేరుతో సామాన్యులు, రైతుల ఆస్తులపై వారి హకులను కాలరాస్తూ.. రేవంత్‌రెడ్డి సర్కార్ నయా భూ దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. తమ వ్యాపారాల కోసం ఇటు రేవ