మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా తౌటం శివాజీ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 గ్రూప్-2 అధికారి అయిన ఆయన ఇప్పటి వరకు సెక్రేటేరియట్లో ఏఎస్వోగా పనిచేశారు. తాజాగా మంచిర్యాల మున్సిపల్ కార�
తెలంగాణ యూనివర్సిటీని ప్రధానంగా పరిశోధన, బోధన రంగాల్లో బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తామని నూతన వీసీ ప్రొఫెసర్ టి.యాదగిరి రావు పేర్కొన్నారు. టీయూ పరిపాలనా భవనంలో సోమవారం ఆయన వీసీగా బాధ్యతలు స్వీక�
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా వెంకటేశ్ దౌత్రేను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. హేమంత్ బోర్కడే సహదేవరావును హైదరాబాద్ జీహెచ్ఎంసీ కమిషనర్గా బదిలీ �
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ కొత్త చీఫ్గా ఇటీవల నియమితులైన నవజోత్ సింగ్ సిద్ధూ ఈ నెల 23న ఆ బాధ్యతలు స్వీకరించనున్నారు. శుక్రవారం జరిగే ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎం అమరీందర్ సింగ్ను ఆయన ఆహ్వాన�