Hardik Pandya | టీ20 ప్రపంచకప్ 2026 గ్రాండ్ విక్టరీ తర్వాత సంబరాల్లో మునిగిపోయిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఇప్పుడు చట్టపరమైన సమస్యలను చిక్కుకున్నాడు.
T20WorldCup2026 | టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 పోరులో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య కీలకమైన పోరు ప్రారంభమైంది.