వారి ప్రయోజనాలు కాపాడేందుకే అడ్డుకుంటున్నారా.. భారత ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు.. స్టార్‌లింక్ ఇంటర్నెట్కు ఎందుకు అనుమతివ్వలేదని ప్రశ్న
భారత్‌లో తన స్టార్‌లింక్ కంపెనీ సేవలను అందించకుండా అడ్డుకున్న కుబేరుల పేర్లను బయటపెట్టి వారు సిగ్గుపడేలా చేయాలని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌ను కేటీఆర్ కోరారు.