Malayalam actor | అనారోగ్యంతో బాధపడుతూ ఇవాళ ఉదయం మరణించిన మలయాళ నటుడు, దర్శకుడు, స్కిప్ట్ రైటర్ శ్రీనివాసన్ (Srinivasan) భౌతికకాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పించారు.
Malayalam Cinema | మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు, దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత శ్రీనివాసన్ (Sreenivasan) కన్నుమూశారు.