Sing Geetham | లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 61వ చిత్రంగా తెరకెక్కిన ‘సింగ్ గీతం’ సినిమా విమర్శకులు, ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Singeetam Srinivasa Rao | లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు నేటి తరం యువ దర్శకులకు, భవిష్యత్ ఫిల్మ్ మేకర్స్‌కు అత్యంత విలువైన సందేశాన్ని అందించాడు.