Minister Gangula | సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకుని తెలంగాణ పల్లెలు నేడు పల్లె ప్రగతితో అభివృద్ధి చెందాయని రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్(Minister Gangula Kamalakar) అన్నారు
Minister Jagadish Reddy |ప్రభుత్వం తీసుకున్న ప్రత్యేక చర్యల వల్ల తెలంగాణలో వైద్య రంగం గణనీయంగా అభివృద్ధి సాధించిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish reddy) వెల్లడించారు.