Shirtless Men Dance Atop Auto | ఇద్దరు వ్యక్తులు వేగంగా వెళ్తున్న ఆటోపై ప్రమాదకరంగా స్టంట్స్ చేశారు. చొక్కాలు తీసేసి డ్యాన్సులు చేశారు. ఒక వ్యక్తి ఆటో పట్టుకుని వేలాడగా, మరో వ్యక్తి ఆటోపై హంగామా చేశాడు.
బెంగళూరు: కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ ఆయనను సభ నుంచి వారం రోజులు సస్పెండ్ చేశారు. అనంతరం సభను వాయిదా వేశ