SBI Home Loans | వచ్చేనెలాఖరు వరకు ఇండ్ల రుణాలపై 50-100 శాతం ప్రాసెసింగ్ ఫీజు మాఫీ చేస్తున్నట్లు ఎస్బీఐ తెలిపింది. కొన్ని కేటగిరీల రుణాలపై వడ్డీరేట్లలో రాయితీలు కల్పిస్తోంది.
SBI Home Loans | ఆర్బీఐ రెపోరేట్ కనుగుణంగా ఎస్బీఐ వడ్డీరేట్లు సవరించింది. ఈ నెల 15 నుంచి పెంచిన వడ్డీరేట్లు అమల్లోకి వస్తాయి. దీంతో నెలవారీ ఈఎంఐలు భారం కానున్నాయి.