VijayDeverakonda | టాలీవుడ్ అగ్ర నటుడు విజయ్ దేవరకొండ వివాహం తర్వాత, విజయ్ తన సొంతూరైన నాగర్కర్నూల్ జిల్లా, బల్మూర్ మండలం, తుమ్మనపేటలో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల 'కింగ్డమ్' సినిమాతో బ్లాక్బస్టర్ అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ఇచ్చిన సక్సెస్తో విజయ్ తన కెరీర్ను మరింత స్పీడ్ పెంచాడు.