బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై దాడి జరిగినట్టు తేలింది. దాడి ఘటన సీసీ టీవీ పుటేజీతో ఆ విషయం బయటపడింది. పూజారిపై నూకం రామారావు దాడికి దిగిన వీడియో పుటేజీ స్థానిక సోషల్ మీడియా గ్రూపుల్లో చక్కర్�
బాసర ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారిపై బుధవారం సాయంత్రం ఆంధ్రా స్వాములోరి అనుచరుడు దాడి చేశాడు. రోజూ మాదిరిగానే వాకింగ్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ.. తమ జోలికి వస్తే చం�