అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుస హెచ్చరికల నేపథ్యంలో అమెరికాతో సైనిక ఘర్షణలు అనివార్యంగా కనిపిస్తున్న వేళ ప్రజలు అందుకు సిద్ధంగా ఉండాలని గ్రీన్లాండ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వాధీన హెచ్చరికల నేపథ్యంలో తాము డెన్మార్క్ యూనియన్లోనే కొనసాగుతామని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడెరిక్ నీల్సన్ విస్పష్ట ప్రకటన చేశారు.
Trump | గ్రీన్లాండ్ను ఎలాగైనా గుంజుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. డెన్మార్క్ నుంచి విడిపోయి, అమెరికాతో కలవాలని ఈ దీవి ప్రజలను ఒప్పించాలని యోచిస్తున్నారు.