Ration Rice | ప్రభుత్వం అందించే సరుకుల్లో నాణ్యత కొరవడుతుంది. ముఖ్యంగా రేషన్ షాప్ల ద్వారా అందిస్తున్న సరుకుల్లో రకరకాల వింత వస్తువులు బయటపడుతున్నాయి.
స్వరాష్ట్రంలోనే పల్లెల సమగ్రాభివృద్ధి జరుగుతున్నదని, మౌళిక వసతుల క ల్పనకు రాష్ట్ర సర్కారు అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.