రంగారెడ్డి జిల్లా, సలాల కొత్తపేట్, బాలాపూర్‌కు చెందిన సలామ్-బిన్-మహ్మద్ మిస్త్రీ మనుషులకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజెక్షన్లను నిబంధనలకు విరుద్ధంగా పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచేందుకు సరఫరా చేస్తున్న�
ఢిల్లీ నుంచి అక్రమంగా మందులు తెచ్చి హైదరాబాద్‌లో విక్రయిస్తున్న పలు దుకాణాలపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) అధికారులు దాడులు చేశారు. ఎలాంటి బిల్లులు లేకుండా మందులు తెచ్చి 40 శాతం డిసౌంట్