OSD Post | కాకతీయ యూనివర్సిటీ లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టు నుంచి వెంకట్రామిరెడ్డిని తొలిగించాలని పరిశోధక విద్యార్థులు సుమన్, తిరుపతి, రాజారాం డిమాండ్ చేశారు.
కాకతీయ యూనివర్సిటీలో ఓఎస్డీ(ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ) పోస్టుపై రగడ మొదలైంది. ప్రత్యేకంగా పోస్టును సృష్టించి మరీ వివాదాస్పద ప్రొఫెసర్ పెరటి మల్లారెడ్డికి దాన్ని కట్టబెట్టడంపై యూనివర్సిటీలోని ఇతర �