OM Chapter 1 | టాలీవుడ్, కోలీవుడ్ సినీ వర్గాల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొన్న మల్టీస్టారర్ చిత్రం 'ఓం చాప్టర్ 1: ఉధిరం - ది బ్లడ్ వుడ్' (OM Chapter 1) కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.
Dhanush Fans | కోయంబత్తూరులోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సంక్షేమ సంఘాలను ఏర్పాటు చేయాలని, కొత్త సభ్యులను చేర్చుకోవాలని కోరుతూ ప్రముఖ నటుడు ధనుష్ ఫ్యాన్ క్లబ్ పిలుపునిచ్చింది.