Chetan Kumar | కన్నడ నటుడు (Chetan Kumar) చేతన్ కుమార్ (Chetan Kumar) అరెస్ట్ అయ్యాడు. హిందుత్వ (Hindutva)పై ఆయన చేసిన ట్వీట్ వైరల్ కావడంతో చేతన్‌ను బెంగళూరు (Bengaluru)లోని శేషాద్రిపురం పోలీసులు (Sheshadripuram police) మంగళవారం అరెస్ట్ చేశారు.