Nrityotsav | ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ‘వందే భారతం-నృత్య ఉత్సవ్’ (Nrityotsav) పేరుతో ఈనెల 17 నుంచి ఆలిండియా డ్యాన్స్ పోటీలు నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక
హైదరాబాద్ : తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ – సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో మూడురోజుల (ఆగస్టు 10, 11, 12) పాటు నిర్వహిస్తున్న నృత్యోత్సవం – 2021 ప్రారంభమైంది. నగరంలోని రవీంద్రభారతీలో జరుగుతున్న ఈ నృత్యోత్స�