వైద్యవిద్యా విధానంపై కేంద్ర ప్రభుత్వం తన ఇష్టమొచ్చినట్టు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నది. వాటిపై రాష్ర్టాల ప్రభుత్వాలతోపాటు వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురయ్యాక వెనక్కి తగ్గుతున్నది. ఈ నిర్లక్ష్య �
వైద్య విద్యకు సంబంధించి రాష్ర్టాల అధికారాలను కబళించి తన గుప్పిట్లోకి తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్ఎంసీ) అనవసర జాప్యంతో విద్యార్థులను అయో