సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోతున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని శాసిస్తున్నా, ఆధునిక మానవ నాగరికతను నిలబెడుతున్న అత్యంత శక్తిమంతమైన ‘సహజ ఇంధనం’ ఒకటి ఉంది.
గృహిణులు జాతి నిర్మాతలని.. వారందించే గృహ సంరక్షణ సేవలను ప్రత్యేక అంశంగా పరిగణించి ఆ మేరకు మోటర్ ప్రమాద కేసుల్లో పరిహారం చెల్లించాలని సుప్రీం కోర్ట్ గురువారం కీలక తీర్పు ఇచ్చింది. గృహిణులు అందించే సేవల