Sharwanand | తిరుమల పుణ్యక్షేత్రంలో టాలీవుడ్ సినీ నటులు శర్వానంద్, సాక్షి వైద్య సందడి చేశారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో వీరిద్దరూ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
TheRaja Saab | 2026 సంక్రాంతి టాలీవుడ్‌కి అసలైన కళను తీసుకొచ్చింది. ఏకంగా ఐదు భారీ సినిమాలు ఈ సంక్రాంతికి బరిలోకి దిగడంతో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది.