చావు నోట్లో తలపేట్టి తెలంగాణ సాధించి, దేశానికి ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దిన కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
పాదయాత్ర నేపథ్యంలో హనుమకొండ సర్క్యూట్ గెస్ట్‌హౌస్ రోడ్డులోని తన ఇంటిలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను సుబేదారి పోలీసులు సోమవారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ద�