Brahmotsavam | శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శనివారం ఉదయం మలయప్పస్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై మురళీ కృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మురళీకృష్ణ | ఛత్తీస్గఢ్ బీజాపూర్ నక్సలైట్లతో జరిగిన పోరులో వీరమరణం పొందిన జవాన్ మురళీకృష్ణ పార్థీవ సోమవారం రాత్రి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.