Orange Alert | ఏపీలో పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించిం�
భారీ వర్ష సూచన | ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం తెల్లవారుజామున డెహ్రాడూన్ జిల్లా ఛక్రతా పరిధి బ్రినాద్ ప్రాంతంలో కురిసిన వర్షా నికి వరదలు సంభవించి నలుగురు గల్లంతయ్యారు.