అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ (యూపీఎఫ్)ల వల్ల పలు అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయని, ముఖ్యంగా పిల్లల్లో హృదయ సంబంధ మెటబోలిక్ రుగ్మతలు, మానసిక రుగ్మతలు, మరణాల పెరుగుదల సంభవిస్తుందని ఒక కెనడా పరిశోధన వెల్లడించిం
మధుమేహం, ఊబకాయం, హైపర్టెన్షన్ వంటి మెటాబొలిక్ డిజార్డర్స్ ఉన్న రోగులు దవాఖానలో చేరవలసిన ముప్పు వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో రెట్టింపు అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతలు గల రోజులతో పోల్చిపుడు ఈ పరిస్థితి క�