Male Gorilla Grabs Woman's Hair | సఫారీకి వెళ్లిన మహిళకు వింత అనుభవం ఎదురైంది. ఒక మగ గొరిల్లా ఆమె జుట్టు పట్టుకున్నది. దూరంగా ఉన్న ఆడ గొరిల్లా ఇది చూసింది. ఆ మగ గొరిల్లా వద్దకు అది వచ్చింది. మగ గొరిల్లాను దొర్లించి కొట్టింది.
Male Gorilla Gives Birth To Baby | ఒక గొరిల్లాను ఇప్పటి వరకు మగ గొరిల్లాగా భావించారు. అయితే ఇటీవల అది ఒక పిల్లకు జన్మనిచ్చింది (Male Gorilla Gives Birth To Baby). ఈ విషయం తెలిసి జూ సిబ్బంది ఆశ్చర్యపోయారు.