BJP MLA’s Son Opens Fire | బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు ఒక గిరిజన వ్యక్తిపై గన్తో కాల్పులు జరిపాడు (BJP MLA’s Son Opens Fire). దీంతో గాయపడిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. బీజేపీ పాలిత రాష్ట్రమైన మధ్యప్రదేశ్లోని సింగ్రౌల�
గంటకుపైగా ఎదురుచూసినా అంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేమీ లేక ఒక తోపుడు బండిపై ఆ వ్యక్తిని పడుకోబెట్టారు. ఆ వ్యక్తి భార్య, కుమారుడైన చిన్న పిల్లవాడు ఆ బండిని తోశారు. మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ ఆస