లార్డ్ రిప్పన్ .. రాష్ర్టాల్లో స్థానిక స్వపరిపాలనకు పునాది వేసి స్థానిక స్వపరిపాలన పితగా ఖ్యాతిగాంచాడు. 1881లో మొదటి కర్మాగారాల చట్టాన్ని జారీచేశాడు. లిట్టన్ ప్రవేశపెట్టిన వెర్నాక్యులర్ ప్రెస్ యాక్టును 1882
దేశంలో తమ రాజరికాన్ని కొనసాగించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అనుసరించిన విధానాల్లో విభజించు.. పాలించు అనేది చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ ఈ విధానానికి 1905 లో సరిగ్గా �