తెలంగాణ ప్రాంతంలో పుట్టి, కథానిక ప్రక్రియకు విశేషమైన సేవ చేసిన కొందరికి నివాళులు అర్పించి, ఇక్కడితో ఈ ప్రయత్నాన్ని విరమించను. కానీ, విరామచిహ్నం పెట్టాలని అనుకుంటున్నా. ఇంతవరకూ కాలక్రమంలో సాగుతూ వచ్చిన ఈ
సాహిత్య చరిత్రను పరిశీలిస్తే, దళితవాదం, మైనారిటీ వాదం, స్త్రీవాదం వంటి అనేక ఉద్యమాలకు బీసీలు అండగా నిలబడ్డారనేది సత్యం. అయితే తమ వర్గాలకు మేలు చేసే బీసీవాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో వారు అనే అవరోధాలను �