PMBI | పీఎం బ్యూరో ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేయాలనుకునేవారికి అవకాశం వచ్చింది. దీనిలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులు, అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
SSC Jobs | కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు చేయాలనకునేవారికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సువర్ణావకాశం కల్పించింది. జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేసింది.