Kasol Firing | ప్రముఖ పర్యాటక ప్రాంతంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. రెండు వర్గాల మధ్య జరిగిన వివాదం ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌కు చెందిన ఒక పర్యాటకుడు గన్‌తో కాల్పులు జరిపాడు. స్థానికుడైన వ్యక్తి �
వారంతం సెలవులకు అనుగుణంగా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలు రావటంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రదేశాలకు జనం పోటెత్తారు. వివిధ రాష్ర్టాల్లో ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాలన్నీ జనంతో కిటకిటలాడుతున్నాయి.