foreign currency: 57 లక్షల విలువైన విదేశీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. మహమ్మద్ ఫైజిల్ అనే వ్యక్తి నుంచి సీఐఎస్ఎఫ్ దళాలు యూఏఈకి చెందిన దిర్హమ్ కరెన్సీని సీజ్ చేశారు.
cocaine ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద 2.81 కేజీల కొకైన్‌ను ప్టుటకున్నారు. ఆ మాదక ద్రవ్యం విలువ మార్కెట్లో సుమారు 28.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ బ్యాగులో