బ్యాగ్‌లో 2.8 కేజీల కొకైన్.. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో పట్టివేత.. వీడియో
cocaine ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద 2.81 కేజీల కొకైన్‌ను ప్టుటకున్నారు. ఆ మాదక ద్రవ్యం విలువ మార్కెట్లో సుమారు 28.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ బ్యాగులో
ముంబై: ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి వద్ద 2.81 కేజీల కొకైన్‌ను ప్టుటకున్నారు. ఆ మాదక ద్రవ్యం విలువ మార్కెట్లో సుమారు 28.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఓ బ్యాగులో దాచి ఆ ప్రయాణికుడు కొకైన్‌ను తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. అయితే ఆ ప్రయాణికుడు ఇతరులు ఇచ్చిన బ్యాగులను తీసుకువచ్చినట్లు అధికారులు తేల్చారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కోసం అతన్ని ట్రాప్ చేసి ఉంటారని కస్టమ్స్ అధికారులు చెబుతున్నారు.
#WATCH | Mumbai Airport Customs y'day arrested an Indian pax carrying 2.81 Kg cocaine worth Rs 28.10 Cr, concealed in a duffle bag. Probe shows that pax was lured to carry drugs by persons whom he met only over social media. He was honey trapped to indulge in smuggling: Customs pic.twitter.com/oCxBG5F2CP
— ANI (@ANI) January 10, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

