గ్రేటర్ హైదరాబాద్లో వందలాది కాలనీలు నిషేధిత జాబితాలోకి చేరడంతో నగర వాసులు ఆందోళన చెందుతున్నారు. అన్ని ప్రభుత్వ అనుమతులతో పట్టా భూముల్లో నిర్మించుకున్న ఇండ్లు 22ఏ లోకి చేరడంపై మనోవేదనకు గురవుతున్నారు
హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైళ్ల మొరాయింపుల నుంచి మోక్షం కలిగేలా లేదు. శనివార ఉదయం సేవల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరీ ముఖ్యంగా ఆన్లైన్లో టికెట్ కొనుగోలు చేసిన ప్రయాణికులకు స్టేషన్ల వద్ద తీవ్ర ఇబ�