Cancellation Posts | ప్రభుత్వ నిబంధనలు, జీవోలు అమలు పర్చి, తప్పుడు మార్గంలో తెచ్చుకున్న, సృష్టించుకున్న పోస్టులను రద్దు చేయాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
GTA Protest | టాస్ మహబూబ్ నగర్ జిల్లా కోఆర్డినేటర్ పోస్టులో అక్రమంగా నియమితులైన ఉపాధ్యాయుడు ఎం.శివయ్యను తొలగించాలని ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ (జీటీఏ) రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఇందులో కమిటీని ఎన్నుకున్నారు.