ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసుకు సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. విచారణ నిమిత్తం శుక్రవారం ఉదయం ఆయన కోర్టుకు వచ్చారు.
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో ఫారెన్ ఎక్సేంజ్ మేనెజ్మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలపైనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ప్రధానంగా దృష్టిసారించినట్టు తెలిసింది. విదేశీ కంపెనీకి డాలర్ల �