రసాయనాల బ్యూటీ ప్రొడక్ట్స్ వాడితే.. అందం కన్నా అపాయమే ముందుగా పలకరిస్తుంది. అంతేకాకుండా, సున్నితమైన చర్మం ఉంటే.. పరిస్థితి మరింత దిగజారుతుంది. సైడ్ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే కనిపిస్తాయి. చిన్నచిన్న మొ�
కొందరి చర్మం చాలా సున్నిగా ఉంటుంది. వీరికి ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ పడవు. ఏ క్రీమ్ రాసినా.. వెంటనే సైడ్ఎఫెక్ట్స్ కనిపిస్తుంటాయి. మొటిమలు వచ్చినా.. తగ్గడానికి ఎక్కువ సమయం పడుతుంది. అలాంటి వారు..