Ghana | అది జూపార్క్. ఎన్క్లోజర్లో సింహం సేద తీరుతున్నది. ఇంతలో ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. ఇంకేముంది.. రెప్పపాటులో అతనిపై దాడిచేసిన ఘటన ఘనాలోని జంతు ప్రదర్శనశాలలో జరిగింది.
జూ లోని కోతుల ఎన్క్లోజర్ను ఒక మహిళ తన చేతితో పలుమార్లు కొట్టింది. దీంతో ఆగ్రహించిన కోతులు ఆమె జట్టుపట్టుకుని లాగాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒక మహిళ జూను సందర్శించింది. స్పైడర్ కోతులున