జూలో వ్యక్తిపై దాడిచేసిన సింహం..
Ghana | అది జూపార్క్. ఎన్‌క్లోజర్‌లో సింహం సేద తీరుతున్నది. ఇంతలో ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. ఇంకేముంది.. రెప్పపాటులో అతనిపై దాడిచేసిన ఘటన ఘనాలోని జంతు ప్రదర్శనశాలలో జరిగింది.
అక్రా: అది జూపార్క్. ఎన్‌క్లోజర్‌లో సింహం సేద తీరుతున్నది. ఇంతలో ఓ వ్యక్తి అందులోకి ప్రవేశించాడు. ఇంకేముంది.. రెప్పపాటులో అతనిపై దాడిచేసిన ఘటన ఘనాలోని జంతు ప్రదర్శనశాలలో జరిగింది. ఘనా రాజధాని అక్రాలోని జూలో ఉన్న ఓ ఎన్‌క్లోజర్‌లో సింహాలు ఉన్నాయి. ఓ వ్యక్తి భద్రతా కంచెపై నుంచి ఆ ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. దీంతో ఓ సింహం అతనిపై దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన అతడు మృతిచెందాడని ఫారెస్ట్రీ కమిషన్ తెలిపారు. అయితే నిషేధిత ప్రదేశమైన ఎన్‌క్లోజర్‌లోకి అతడు ఎలా ప్రవేశించాడనే విషయమై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. జూలోని సింహం, రెండు పిల్లలు సురక్షితంగా ఉన్నాయని పోలీసులు చెప్పారు.
1960లో అక్రా జూపార్కును ఘనా మొదటి అధ్యక్షుడు వామీ క్రుమాహ్ ప్రారంభించారు. మొదటి ఇది ప్రైవేటు యాజమాన్యంలో ఉండే. అయితే 1966లో మొదటిసారిగా ప్రజలను జూలోకి అనుమతించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Enclosure
- Ghana
- Lion
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

