తైవాన్‌కు చెందిన సెరా నెట్వర్క్స్ మరో భాగస్వామితో కలిసి హైదరాబాద్‌కు సమీపంలో కొంగరకలాన్ వద్ద నెలకొల్పిన ఈ-సిటీలో భారీ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది.
భారీ పెట్టుబడుల సాధనతో రాష్ట్రంలో పుష్కలంగా ఉపాధి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో యువతకు లక్షల ఉద్యోగాలు సంప్రదాయేతర ఇంధనంలో దేశంలోనే తెలంగాణ నంబర్ 2 2023 కల్లా సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిలో టాప్ �