జేఎన్టీయూ డాటాబేస్‌లో తప్పులు జరుగుతున్నాయని, ఈ విషయంలో కొందరి అధికారుల పాత్ర ఉందని ఆ యూనివర్సిటీకి చెందిన విద్యార్థి సంఘాల నాయకులు దిలీప్, రాహుల్ ఆరోపించారు.
రంగంలోకి దిగనున్న సిట్ పోలీస్ కస్టడీలో వెలుగులోకి.. మరిన్ని విషయాలు ఎవరెవరి పాత్ర ఉందో.. తేల్చేందుకు లోతైన దర్యాప్తు సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): చదవకుండా అడ్డదారిలో సర్టిఫికెట్లు పొందాలనుక�