Fighter Jet Crash | బంగ్లాదేశ్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-7 విమానం సోమవారం కళాశాల క్యాంపస్‌లో కూలిపోయింది. విమానం కళౠశాల భవనంపై కూలిపోయింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 19 మంది ప్రాణాలు కోల్పోగా.. 160 మందికిపైగా గాయపడ్డారు.
నేటితరంలో చాలామంది కాలేజీ క్యాంపస్ నుంచే.. కొలువులు కొట్టేస్తున్నారు. డిగ్రీ పట్టాకు ముందే.. ఆఫర్ లెటర్ పట్టేస్తున్నారు. ఇక ఉద్యోగం వచ్చింది కదా! అని కొందరు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. కొత్త విషయాలు న
విద్యార్థినుల బురఖా, హిజాబ్ ధారణపై బాంబే హైకోర్టు కీలక తీర్పు చెప్పింది. బురఖా, హిజాబ్‌లపై ఒక విద్యాసంస్థ విధించిన నిషేధాన్ని బాంబే హైకోర్టు సమర్థిస్తూ, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎంతమాత్రం కాదని స్పష