‘అమ్మా.. మేమేం నేరం చేశామమ్మా? నీ పేగు తెంచుకొని పుట్టిన మమ్మల్ని నీ చేత్తోనే నువ్వు ఎలా చిదిమేయగలిగావమ్మా? నీకు, నాన్నకు మధ్య వచ్చిన పొరపచ్చాలకు, మనస్ఫర్దలకు మేమెలా బాధ్యులం అవుతామమ్మా? నీ కడుపున పుట్టిన�
భర్త తనకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తలేడనే కోపంతో పాటు ఆర్ధిక ఇబ్బందులు, అధిక సంతానం కారణంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులను నీటి సంపులోకి తోసి తాను దూకి ఆత్మహత్యకు యత్నించిన ఘటన బాచుపల్లి పీఎస్ పరిధిల�