నా యనా, ఎవరి బలహీనతలకు, ఎవరి అజ్ఞానానికి వాళ్ళే బాధలు పడాలి. నీ చర్యల ఫలితం నువ్వే అనుభవించాలి. ఇతరులను నిందించిన ప్రయోజనం ఏముంది? ఒకళ్లను చూసి ఈర్ష్యపట్టం, నీ కష్టాలకు ఇతరుల సంకుచిత స్వభావం కారణం అనుకోవటం!
పొరపాటున మీకు 10వేలు పంపాను.. రిటర్న్ పంపండి అంటూ ఓ యువతికి సైబర్ నేరగాడు ఫోన్ చేశాడు. దీంతో ఆ యువతి ఏం సమాధానం చెప్పిందో అనుకుంటునారా? ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే చూసేయండి ఈ వీడియో.
దుబాయ్‌కి పారిపోతున్న ఇద్దరు నిందితుల అరెస్టుహైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): అధిక వడ్డీ చెల్లిస్తామని నమ్మించి జనం నుంచి వసూలుచేసిన రూ.50 కోట్ల డిపాజిట్లతో ఓ సంస్థ బిచాణా ఎత్తేసింది. ఈ