భారతీయ సినిమా చరిత్రలోనే అతి పొడవైన టైటిల్‌తో దర్శకుడు చంద్రసిద్ధార్థ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ఈ పాటకోరిన వారు నెమలిపాలెం నుంచి రమ, జ్యోత్స్న, నందు, మురళి, కబీర్, డోల్ రవి మొదలగువారు’ అనేది సి
Director Chandra Siddhartha | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ మరో వినూత్న ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.