తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపకుండా ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంపు గ్రామంలో సర్పంచ్ కుంటోల్ల నర్సవ్వ గ్రామస్తులు తల్లిదండ్రులకు సూచించారు.
Dwakra | బాన్సువాడ మండలంలోని బోర్లం క్యాంప్‌లో డ్వాక్రా మహిళా గ్రామ సంఘం నూతన కార్యవర్గాన్ని శుక్రవారం డ్వాక్రా మహిళల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.