Prashant Kishor | జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ వ్యతిరేకశక్తులను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేయాలి ఇతర రాష్ర్టాల సీఎంలను కలవాలి అదానీకి దోచిపెడుతున్న బీజేపీ సీపీఐ జాతీయ నేత నారాయణ హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ): బీజేపీ వ్యతిరేక శక�